06 October 2015

పాదహస్తాసనంతో మరింత జీర్ణశక్తి :-

ఈ ఆసనంలో కాలిబొటన వేలి నుంచి, చీలమండ పాదాలను తాకుతాము. కాళ్ళు నిటారుగా ఉంచుతూ, ఉదరము పైభాగాన్ని వంచి చేతులతో పాదాలను తాకే ఈ స్థితి పాదహస్తాసన అని అంటారు.

No comments:

Post a Comment